KNR: నగరంలోని 20వ డివిజన్ ఆరెపల్లి ఆర్టీసీ కాలనీలో, ఆదివారం సాయంత్రం మేయర్ సునీల్ రావు పూజ చేశారు. సుమారు 63 లక్షల సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి స్థానిక డివిజన్ కార్పొరేటర్ తుల రాజేశ్వరి- బాలయ్యతో కలసి నగర ఈ సందర్భంగా వచ్చిన మేయర్ సునీల్ రావుకు డివిజన్ వాసులు సమస్యలు వివరించారు. పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.