KNR: కరీంనగర్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద ఉన్న వెంకటాద్రి హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ సెంటర్ను కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.