HNK: శాయంపేట మండలం సాధనపల్లి గ్రామంలో BJP పార్టీ బలపరిచిన అభ్యర్థి మిట్టపల్లి తిరుపతిని గెలిపించాలని కోరుతూ.. ఇవాళ BJP రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాలు అభివృద్ధి కావాలంటే BJP పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో BJP నేతలు, తదితరులు ఉన్నారు.