KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం PSలో విధులు నిర్వహించి సాధారణ బదిలీలలో భాగంగా గన్నేరువరం ట్రాన్స్ఫర్ అవుతన్న హెడ్ కానిస్టేబుల్ రాంచందరు పలువురు ప్రజాసంఘాల నాయకులు సన్మానించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణతో అధికారుల మన్ననలను, ప్రజల మనసులను రాంచందర్ గెలుచుకున్నారంటూ ఆయన సేవలను కొనియాడారు.