NZB: కాంగ్రెస్ అంటేనే అవినీతి.. అవినీతి అంటేనే కాంగ్రెస్ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పేర్కొన్నారు. గురువారం ఆయన బీజేపీ జిల్లా కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో కాంగ్రెస్కు వస్తున్న వ్యతిరేకత నుంచి డైవర్ట్ చేసేందుకే బీజేపీ కార్యాలయాల ముట్టడి పేరుతో డ్రామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.