RR: విమానంలో అనారోగ్యానికి గురైన ఓ ప్రయాణికురాలు టేకాఫ్ తీసుకునే విమానాన్ని నిలిపివేసి దిగిపోయిన ఘటన శంషాబాద్లో చోటు చేసుకుంది. బుధవారం బెల్గావి వెళ్లేందుకు ఇండిగో విమానం టేకాఫ్ తీసుకునేందుకు విమానం సిద్ధమైంది. ఇంతలోనే ఓ ప్రయాణికురాలు చర్మ సమస్యతో ఇబ్బంది పడుతున్నానని తనను దింపివేయాలని కోరింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.