MDCL: కీసర ప్రాంతాల యువత టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. తమ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరిగింది..? దాని వెనుక కారణాలేంటి..? నువ్వే చెప్పాలి Grok అనగానే.. చెప్పేస్తుందన్నారు. వాటర్ బోర్డు ల్యాండ్ సేవ్ చేసిన హైడ్రా, గొర్రెల నుంచి రక్తం సేకరించడం లాంటి ఘటనల గూర్చి Grok వివరించింది. అంతేకాక.. క్లిష్టమైన సమస్యలపై సైతం ప్రశ్నలు వేస్తున్నారు.