NGKL: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న గతంలో లాగులు పంపిణీ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతి విద్యార్థులకు ప్యాంట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 825 మంది ప్రభుత్వ పాఠశాలలో 69500 మంది విద్యార్థులకు వీరందరికీ లబ్ది చేకూరనుంది.