హైదరాబాద్ పరిధిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సుమారు 50కి పైగా ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా అధికారులకు ప్రకటన వెల్లడించారు. ఈ సందర్భంగా 10వ తరగతి పాసైన విద్యార్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వయసు 18 నుంచి 25 ఏళ్లు ఉన్నవారు స్థానిక భాష రాయడం చదవడం వచ్చినవారు దరఖాస్తు చేసుకోచ్చు అని అన్నారు.