SRCL: ఆత్మహత్యల నివారణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మెంటల్ హెల్త్ కో-ఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ అన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఆత్మహత్యల నివారణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మెంటల్ హెల్త్ కో-ఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు.