KMR: ఎప్పుడేప్పుడు అని ఎదురుచూస్తున్న ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని ప్రజలకు, రాజకీయ నాయకులకు మున్సిపల్ పీఠం అధిరోహించే రిజర్వేషన్ ఉత్కంఠకు తెరపడింది. మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ ఆన్ రిజర్వ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆయా రాజకీయ పార్టీల నేతలు అత్యంత పటిష్టమైన బీసీ మహిళను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. మరింత అప్డేట్ కోసం HIT TV APPను చూస్తూ ఉండండి.