SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు మధ్యతరహా ప్రాజెక్టు కింద రబీ పంటల సాగు నీళ్ల కోసం వారం రోజుల్లో తైబందీ చేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. స్థానిక ప్రాజెక్టు గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు ఆయకట్టు కింద 3 మంచి నాలుగు వేల ఎకరాలకు ఆరుతడి రబీ పంటలకు సాగునీళ్లు ఇవ్వాలని జిల్లా ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు.