ADB: కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన కాపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో పత్తి పంట కొనుగోళ్లపై నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అనిల్ జాధవ్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు చేపట్టవల్సిన చర్యలపై సూచించారు.