PDPL: ఆన్లైన్ గేమ్‌లో పెట్టుబడి పెడితే రెట్టింపు డబ్బులు వస్తాయని ఓ ప్రభుత్వ ఉద్యోగిని మరో ప్రభుత్వ ఉద్యోగి నమ్మించి, మోసం చేశాడు. రూ. .1, 36, 96, 290 కాజేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ డి.ఎస్.పి వెంకట రమణ తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఉద్యోగిని యాప్ ద్వారా నమ్మించి మోసం చేశాడు.