KMM: మధిర మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు రిజర్వేషన్ ఖరారైంది. 1, 4, 6, 11, 12, 21 వార్డులు జనరల్ మహిళలకు కేటాయించారు. అటు 2వ వార్డు ఎస్టీ జనరల్, 3, 10, 22 వార్డులు ఎస్సీ జనరల్, 5, 9, 20 వార్డులు ఎస్సీ మహిళా, 7, 8, 16, 17, 18 వార్డులు జనరల్(UR), 13, 15 వార్డులు బీసీ మహిళా, 14, 19 వార్డులు బీసీ జనరల్ కు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.
Tags :