HYDలో పాదాచారుల మరణాలు పెరుగుతున్నాయని, నగరంలో నడక నరకంగా మారుతుందని నెటిజన్లు తెలిపారు. దీని పై ఓ కథనం వెలువడగా..సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. పాదాచారుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని, పేడేస్ట్రియన్ ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ HYDలో అవసరమని నేటిజన్లు చెబుతున్న మాటలకు ఏకీభవించారు. వాకబిలిటీ పెంచడం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.