KMM: మధిర మండలం మాటూరు పేట గ్రామానికి చెందిన మొండెం విజయకు మంజూరైన కళ్యాణ లక్ష్మీ చెక్కును ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్, వైస్ ఎంపీపీ రావూరి శివ నాగ కుమారి కలిసి రూ. 1,11,116 విలువైన చెక్కును బాధితురాలికి అందజేశారు.