MNCL: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్ర రావును వెరబెల్లి రఘునాథ్, బీజేపీ నాయకులు కలిశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకం అయిన రఘునాథ్ మొదటిసారిగా బుధవారం హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడుని కలిసి సన్మానించారు. మంచిర్యాల జిల్లాలు పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని రఘునాథ్‌కు రాంచందర్‌రావు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు.