KNR: హుజరాబాద్ మండల కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో ప్రెసిడెంట్ ఉస్మాన్ భాష ఆధ్వర్యంలో బుధవారం అబ్దుల్ కలాం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పెన్షనర్లు పాల్గొని అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Tags :