MHBD: జిల్లా ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలని SP సుధీర్ రామ్నాథ్ కేకాన్ సూచించారు. భద్రత, బందోబస్తు కోసం గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. తెలంగాణ పోలీసు వెబ్సైట్ https: //policeportal. tspolice. gov. in/ లో పూర్తి వివరాలు ఉంటాయని, వినియోగించుకోవాలని కోరారు.