NGKL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి దిశగా పెద్ద నిర్ణయం తీసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిల, నల్లమల్ల, ఈగలపెంట ప్రాంతాల్లో వెల్నెస్ & స్పిరిచువల్ రిట్రీట్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.68.10 కోట్లుగా అంచనా వేశారు. జిల్లాలోని ఈ ప్రాంతాలలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.