SKLM: ఎర్ర మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మామిడి రామకృష్ణను శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అభినందించారు. రామకృష్ణ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు అందజేశారు. రైతులకు పండించిన వాణిజ్య పంటలకు స్థానికంగానే మార్కెట్ సౌలభ్యం కల్పించాలని సూచించారు.