ADB: పేద ప్రజలకు అండగా నిలిచేది సీపీఐ పార్టీ అని సీపీఐ జిల్లా రైతు సంఘం నాయకులు చిలుక దేవిధాస్ అన్నారు. బుధవారం మేడ్చల్ లో ఏర్పాటు చేసిన సీపీఐ రాష్ట్ర 4 వ మహాసభలకు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీపీఐ నాయకులు దేవేందర్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.