WGL: కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సానికి ఎమ్మెల్యే పల్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చట్ట ప్రకారం ప్రొటోకాల్ పాటిస్తే అందరికీ బాగుంటుందన్నారు. అయితే దేవుడి విషయంలో రాజకీయం చేయదలుచుకోలేదని ఎమ్మెల్యే పల్లా స్పష్టం చేశారు.