NRPT: ప్రజలు తమ విలువైన స్మార్ట్ ఫోన్లు పోగొట్టుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో స్మార్ట్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి శుక్రవారం నారాయణపేట ఎస్పీ కాన్ఫరెన్స్ హాలులో బాధితులకు తిరిగి అప్పగించారు. మొత్తం 101 ఫోన్లు అందించినట్లు చెప్పారు.