NLR: కొడవలూరు మండలం రాజుపాలెంలోని జడ్పీ బాల బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే పాఠశాలలో ఉపాధ్యాయులే కాకుండా పిల్లల తల్లిదండ్రులు కూడా ఇళ్లలో చదివించాలన్నారు. అప్పుడే పిల్లలకు మంచి ఉజ్వలా భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.