NLG: జిల్లాలో దారుణం జరిగింది. మునుగోడు మండలంలో తండ్రిని కుమారుడు హత్య చేశాడు. గ్రామస్థులు వివరాలిలా.. చొల్లేడు గ్రామానికి చెందిన కట్కూరి లింగయ్య (70)కు నలుగురు సంతానం. పెద్ద కుమారుడు నరసింహ మద్యం మత్తులో గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. హత్యకి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.