హనుమకొండ: జిల్లా కేంద్రంలో ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లను నేడు పర్యవేక్షించారు. ఆర్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో పెళ్లి పాడు నిర్మాణంతో పాటు సీఎం పర్యటించనున్న ప్రాంతాలను ఉమ్మడి జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించారు. కిందిస్థాయి సిబ్బందికి తగు సూచనలు చేశారు. కలెక్టర్లు ప్రావీణ్య, రిజ్వాన్ భాషా పాల్గొన్నారు.