JGL : మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో భారీ పెంజర పాము కలకలం రేపింది భూమిని చదును చేస్తుండగా అకస్మాత్తుగా పెంజర పాము కనిపించింది. దీంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై దానికి దూరంగా జరిగారు. కాసేపటికి ఆ పాము సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్ళింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.