KMM: నేలకొండపల్లి మండలం మంగాపురంతండా పంచాయతీ ఎన్నికల్లో BRS తరపున భార్య సర్పంచ్ అభ్యర్థిగా.. భర్త వార్డు సభ్యుడిగా బరిలో నిలిచారు. గ్రామంలో ఎస్టీ మహిళ రిజర్వ్ కావడంతో మాజీ సర్పంచ్ భూక్యా సుధాకర్ సతీమణి విజయను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిపి తనూ ఐదో వార్డు సభ్యుడిగా పోటీ చేశారు. సర్పంచ్‌గా భార్య ఓటమి చెందినా.. వార్డు సభ్యుడిగా భర్త విజయం సాధించారు.