KMR: దోమకొండ మండలానికి చెందిన వెంకటేష్ ABVP రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ABVP 43వ రాష్ట్ర మహాసభలలో వెంకటేష్‌ను రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నారు. వెంకటేష్ మాట్లాడుతూ.. ABVP రాష్ట్ర నాయకులు తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.