BDK: అన్నపురెడ్డిపల్లి మండలం కేంద్రంలో ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం (శివాలయం)ను ఎమ్మెల్యే దర్శించుకున్నారు. అనంతరం నూతన ఛైర్మన్గా ఎన్నికైన మల్లేల నరసింహారావుకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేక అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించి, సంబంధిత పత్రాలను అందజేశారు.