ADB: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని జిల్లా పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. భీంపూర్ మండలంలోని జల్కొరి ఉప సర్పంచ్ టేకం సురేష్, కైర్ గూడ పటేల్ కైలాష్, వార్డు మెంబర్ దశరథ్, పలువురు నాయకులు ఇవాళ బీజేపీలో చేరారు. వారికి ఎంపీ నగేశ్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.