NZB: ప్రభుత్వం పేదవారి గృహాలకు అందించే గృహజ్యోతి పథకం ద్వారా ధర్పల్లి మండలంలో 5,941 మంది లబ్ధి పొందుతున్నారని AE రూప్ సాయి తెలిపారు. ధర్పల్లిలో 1,916, దమ్మన్నపేట్ 266, గోవిందపల్లి 264, మైలారం 374, చల్లగరగా 269, కేసారం 187, రామడుగు 911, దుబ్బాక 827, సితాయిపేట్ 325, ఎస్పీ తండా 104, ఇంద్రా నగర్ తండా 102, గుడి తండా 119, బిల్లులు వస్తున్నాయన్నారు.
Tags :