WNP: జిల్లా విద్యాశాఖ పరిధిలో విధులు నిర్వహించే పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు సమన్వయంతో పనిచేయకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ వాటిని పోర్టల్లో అప్డేట్ చేయాలన్నారు.