KNR: తమకు రుణమాఫీ కాలేదని నిరసిస్తూ కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామస్తులు గ్రామపంచాయతీ వద్ద ఒంటి కాలిపై నిలబడి తమ నిరసనను వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కూడా తమకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని, ఇప్పుడు కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదని, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాష్ట్రంలో రైతులకు న్యాయం చేయాలని కోరారు.