MBNR: పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కార్పొరేషన్ పరిధిలోని వీరన్నపేట వీరభద్ర కాలనీ యువ కాంగ్రెస్ నేతలు లీడర్ రఘు అన్నారు. గురువారం సాయంత్రం ఆయన తన వార్డుకు సంబంధించిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుకూలమైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందుతుందని వెల్లడించారు.