KNR: డిసెంబర్ 31 సందర్భంగా వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ఆ వాహనదారులపై కేసు నమోదు చేస్తామని బోయినపల్లి ఎస్సై పృథ్వీధర్ గౌడ్ తెలిపారు. నేటి నుండి డిసెంబర్ 31 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఎవరు అయినా మద్యం సేవించి వాహనణాలు నడిపినట్లయితే వారి వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేయబడుతాయని ఆదివారం ప్రకటన ద్వారా తెలిపారు.