JN: జిల్లా స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఓ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండగా మెరుగైన చికిత్స కోసం రూ.5 లక్షల ఎల్ఓసిని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేడు బాలుడు కుటుంబ సభ్యులకు అందజేశారు. శివన్ష్ అనే బాలుడు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం ఎమ్మెల్యే చెక్కు అందించారు.