MHBD: మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి కేవ్లానాయక్ బాలాజీతండా(ఊకల్)లో ఈరోజు ఉదయం మరణించారు. కేవ్లానాయక్ శతాధికవృద్దులు. శంకర్ నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో వీరి వందవ పుట్టినరోజును వేడుకగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయన మృతితో విషాదఛాయలు అమలుకున్నాయి.