NLG: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి.. ప్రతి మహిళకు రూ.2,500 ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాంపల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తిచేసి నల్గొండ మండలంలోని పిల్ల కాలువల ద్వారా ప్రతి ఎకరానికి నీరు అందించాలన్నారు.