ADB: భీంపూర్ మండల కేంద్రంలో నేడు (బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించనున్నారని ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు మంగళవారం తెలిపారు. ఉదయం 11 గంటలకు కొమురం భీం విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారన్నారు. అనంతరం నూతన ST కమ్యూనిటీ హాల్‌ను ఓపెనింగ్ చేయనున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.