KMM: రాష్ట్ర ప్రభుత్వం డైట్,కాస్మోటిక్ ఛార్జీల పెంపు పట్ల ఆదివారం భద్రాచలం గిరిజన గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ద్మావతి, విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం పేద విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని ప్రిన్సిపాల్ అన్నారు. ఇలాంటి అవకాశాలను బాలబాలికలు సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదువుకోవాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు.