HNK: ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ ప్రజలను వంచిస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రానున్న రోజుల్లో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. జిల్లాలోని వేలేరు మండల కేంద్రంలో నేడు మండల స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. మాజీ జెడ్పీటీసీ చాడ సరితా రెడ్డి పాల్గొన్నారు.