BDK: టేకులపల్లి మండల బొమ్మనపల్లి సబ్స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. 11కేవి లైన్స్ నందు పగిలిన, దెబ్బతిన్న ఇన్సులేటర్ల రీప్లేస్మెంట్ పనులు వల్ల దుబ్బతండా, రాంపురం, పాతతండా, ప్రెగళ్లపాడు, మాలపల్లి, కొత్త తండా, తావుర్యతండా, కోక్య తండా ఉండదని తెలిపారు.