SRD: జిల్లాలో నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30, 30(ఏ) అమలులో ఉంటుందని ఎస్పీ రూపేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించవద్దని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.