SRD: జిల్లా పుల్కల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు హెపటైటిస్ బి, పెంటా వ్యాక్సిన్ మీజిల్స్ బీసీజీ డిపిటి డి పి టి టీకాలు వేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు ఈ టీకాలు పంపిణీ చేశారు. ఈ టీకాలు వేయడం ద్వారా వివిధ రకాల రోగాలు ధరి చేరకుండా ఉంటాయని పుల్కల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సాయికిరణ్ పేర్కొన్నారు.