HNK: తెలంగాణ భవన్లో హన్మకొండ బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది విస్తృతస్థాయి సమావేశాన్ని హనుమకొండలో నిర్వహించే వాళ్లమని ఈ సారి తెలంగాణలో భవన్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వంపై హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామన్నారు.