జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతపూర్ గ్రామంలో సోమవారం ఎట్టం మల్లేష్ అను గొర్రెల కాపరికి చెందిన 4 గొర్రెలు విద్యుత్ షాక్ కి గురై మృతి చెందాయి. మృతి వీటి విలువ సుమారు 80 వెల వరకు ఉంటుంది అని తెలిపారు. సంబంధిత అధికారులు బాధితుని ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.