KMR: ఎల్లారెడ్డి మండల కొక్కొండ గ్రామ బీఆర్ఎస్ కార్యకర్త సూరయ్య తండ్రి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు . ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.